POP Ganesh విగ్రహాలు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం వద్దు.. Highcourt కీలక ఆదేశాలు..| Telugu OneIndia

2023-09-25 3

Telangana high court key orders on POP ganesh idol immersion | వినాయక విగ్రహాల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్‌, చెరువుల్లో పీవోపీ విగ్రహాల నిమజ్జనం వద్దని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది.

#GaneshChathurthi
#GaneshImmersion
#VinayakaNimajjanam
#HussainSagar
#POPIdol
#Highcourt
#Telangana
~PR.39~ED.234~